Realme Phone : బడ్జెట్ ధరలో ఫోన్ కొనాలి అనుకునేవారికి గుడ్ న్యూస్. అతి తక్కువ ధరలో మీరు రియల్‌మీ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. త్వరలో ఈ ఫోన్లు మార్కెట్లో లాంచ్ కానున్నాయి. ఇందులో ఫీచర్లు కూడా బాగున్నాయి. ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలపై ఓ లుక్కేద్దాం..