Congress: తెలంగాణ కాంగ్రెస్లో నామినేటెడ్ పోస్టులు చిచ్చుపెట్టాయి. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పోస్టులు ఇవ్వడంతో సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకంగా ఓ మంత్రి ఏఐసీసీ నాయకత్వానికి లేఖ రాశారు. ఇప్పుడు ఈ ఇష్యూ కాంగ్రెస్లో కాక రేపుతోంది.