AP Politics: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలైంది. ఓటమికి కారణాలు ఏమైనా.. లీడర్లు, కేడర్ మాత్రం తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే.. కేడర్‌ను నిరాశ నుంచి బయటకు తీసుకురావడానికి జగన్ శ్రమిస్తుంటే.. కొందరు వైసీపీ లీడర్లు మాత్రం పార్టీ పరువు తీసేలా వ్యవహరిస్తున్నారు.