TTDP : టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు తెలంగాణలో టీడీపీ పునర్ వైభవంపై ఫోకస్ పెట్టారు. తరచూ టీటీడీపీ నాయకులతో భేటీ అవుతూ… పార్టీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా పార్టీలో తాత్కాలిక కమిటీలన్నీ రద్దు చేశారు. టీటీడీపీకి ఉన్న క్యాడర్ తో పార్టీని పటిష్టం చేసేందుకు చర్యలు చేపడుతు్నారు.