14 మంది కంటెస్టెంట్స్ ఫిక్స్
ఇలా తాజాగా బిగ్ బాస్ 8 తెలుగులోకి నలుగురు కంటెస్టెంట్స్‌గా దాదాపుగా ఖరారు అయినట్లు సమాచారం. అయితే, ఇదివరకు బిగ్ బాస్ తెలుగు 8లోకి 11 మంది సెలబ్రిటీలు ఎంట్రీ ఇస్తున్నట్లు తెలిసిందే. వారిలో, ఇంద్రనీల్, నిఖిల్ మిలిక్కల్, ఆదిత్య ఓం, సౌమ్య రావు, రీతూ చౌదరి, యష్మీ గౌడ, బెజవాడ బేబక్క, సింగర్ సాకేత్, అంజలి పవన్, అభిరామ్ వర్మతోపాటు కమెడియన్ అలీ తమ్ముడు ఖయ్యూమ్ ఉన్నారు.