Mars transit: జ్యోతిష్య శాస్త్రంలో కుజుడికి ప్రత్యేక స్థానం ఉంది. అన్ని గ్రహాలకు అంగారకుడు అధిపతి అని అంటారు. శక్తి, ధైర్యం, పరాక్రమం, వంటి వాటికి కుజుడు కారకుడిగా భావిస్తారు. మేషం, వృశ్చిక రాశులు కుజుడు గ్రహానికి చెందినవి. మకర రాశిలో ఎక్కువగా ఉంటుంది.