Saturday, January 11, 2025

AP Employees: మా ఉద్యోగులంతా భయబ్రాంతులకు గురవుతున్నారు: బొప్పరాజు

ఆ నిర్ణయం మంచిదే..

‘ఫ్రీహోల్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌ ఆపడం మంచిదే. గత ప్రభుత్వ ఆదేశాల మేరకే అప్పట్లో నిర్ణయాలు తీసుకున్నాం. ఆ లావాదేవీల్లో అవినీతి జరిగితే చర్యలు తీసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న రెవెన్యూ సదస్సుల విజయవంతానికి సిద్ధంగా ఉన్నాం. ఐఆర్‌సీ, 12వ పీఆర్సీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని బోప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana