Mercury Transit: సెప్టెంబర్ 4న బుధుడు కర్కాటక రాశి నుండి సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధ భగవానుడుని రాకుమారుడు అని కూడా అంటారు. బుధుడు శుభప్రదంగా ఉన్నప్పుడు, ఒక వ్యక్తి శుభ ఫలితాలను పొందుతాడు. బుధ గ్రహ సంచారం వల్ల ఏయే రాశుల భవితవ్యం బాగుంటుందో ఇక్కడ తెలుసుకోండి.