Guppedantha Manasu August 26th Episode: గుప్పెడంత మనసు ఆగస్ట్ 24 ఎపిసోడ్‌లో మహేంద్రను చంపించి ఆ నేరాన్ని మనుపై వేయాలని శైలేంద్ర స్కెచ్ వేస్తాడు. శైలేంద్ర నియమించిన మనిషి మహేంద్రను గన్‌తో షూట్ చేస్తోండగా రిషి తండ్రిని కాపాడుతాడు. మనునే ఈ ఎటాక్ చేశాడని వసుధార అపార్థం చేసుకుంటుంది