Bhuvneshwar Kumar: ఆరేళ్ల తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పునరాగమనం చేసిన భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్.. అదరగొట్టాడు. రీఎంట్రీ మ్యాచ్లోనే ఐదు వికెట్లతో సత్తాచాటాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య సొంతగడ్డపై ఐదు టెస్టుల సిరీస్ ముందు ఈ అద్భుత ప్రదర్శన చేశాడు భువీ.