Thursday, January 16, 2025

AP Health Department Alert : క్రమబద్ధీకరణపై ఆ వదంతుల్ని నమ్మవద్దు – ఏపీ వైద్యారోగ్య శాఖ

AP Health Department Latest News: ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి వస్తున్న కొన్ని తప్పుడు వార్తలను నమ్మవద్దని ఏపీ వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన జీవోకు అనుగుణంగా ప్రక్రియ కొనసాగుతోందని.. తప్పుడు వార్తలను నమ్మవద్దని సూచించింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana