Sunday, October 27, 2024

Anantapuram Thief: అనంత‌పురంలో దొంగ‌త‌నానికి వెళ్లి…దొరికిపోతాన‌న్న భ‌యంతో పై అంత‌స్తు నుంచి దూకిన‌ దొంగ‌

Anantapuram Thief: అనంత‌పురంలో విషాద సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఒక దొంగ మూడుంత‌స్తుల మేడ‌లోని ఒక ఇంటిలోకి దొంగ‌త‌నానికి వెళ్లాడు. అయితే దొరికిపోతాన‌న్న భ‌యంతో పై అంత‌స్తు నుంచి దూకాడు. అంతే ఆ దొంగ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana