Wednesday, October 30, 2024

Train Updates : ప్రయాణికులకు అల‌ర్ట్‌ – విజయవాడ డివిజన్ లో 8 రైళ్లు ర‌ద్దు, మరికొన్ని దారి మ‌ళ్లింపు

ప్రయాణికులకు విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఎనిమిది రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు 11 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబ‌ర్ 2 నుంచి 29 వ‌ర‌కు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని వెల్లడించారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana