Lemon Leaves for Health: నిమ్మ ఆకులను కాస్త నలిపి వాసన చూడండి, ఆ వాసన పీల్చగానే ఒక్కసారిగా ఏదో తెలియని ప్రశాంతమైన అనుభూతి కలుగుతుంది. మెదడుకు రిలీఫ్‌గా అనిపిస్తుంది. ఇది రిఫ్రెష్మెంట్ని ఇచ్చే వాసన. నిమ్మరసం లాగే నిమ్మ ఆకుల్లో కూడా ఔషధ గుణాలు ఎక్కువే. నిమ్మ ఆకులను పడేయడమే తప్ప దేనికీ ఉపయోగించరు. నిమ్మ ఆకుల్లో ఉన్న ఔషధ గుణాలు గురించి తెలిస్తే వాటిని మీరు వెంటనే వాడడం మొదలు పెడతారు. నిమ్మ ఆకులను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.