Sunday, October 20, 2024

TVS Jupiter vs Honda Activa: టీవీఎస్ జూపిటర్ వర్సెస్ హోండా యాక్టివా; ఈ రెండు స్కూటర్స్ లో ఏది బెటర్?

భారత్ లో స్కూటర్స్ మార్కెట్లో అగ్రస్థానంలో చాన్నాళ్లుగా హోండా యాక్టివా కొనసాగుతోంది. ఆ స్థానం కోసం టీవీఎస్, హీరో, సుజుకీ సంస్థలు పోటీ పడుతున్నాయి. తాజాగా, 2024 మోడల్ జూపిటర్ ను టీవీఎస్ విడుదల చేసింది. ఈ 2024 టీవీఎస్ జూపిటర్, 2024 మోడల్ హోండా యాక్టివాల్లో ఏది సరైన ఎంపిక అవుతుందో ఇక్కడ చూద్దాం.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana