Thursday, October 17, 2024

Allu Arjun raised expectations on Pushpa 2 | నాకు ఇష్టమైతేనే వస్తా.. అది ఎవరైనా సరే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్నేహితుల కోసం ఎంత దూరమైన వెళ్తానని తెలిపారు. తనకు ఇష్టమైతే అది ఎవరైనా సరే వస్తానని అన్నారు. నంద్యాల పర్యటనపై రేగిన దుమారంపైనే అల్లు అర్జున్ ఈ వ్యాఖ్యలు చేశారని టాక్ వినిపిస్తోంది. సుకుమార్ సతీమణి తబిత నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ హాజరయ్యారు. ఇక పుష్ప 2 గురించి మాట్లాడిన ఐకాన్ స్టార్.. కెరీర్ లోనే కష్టమైన క్లైమాన్స్ సీన్ చేశానని అన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana