అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ ఈ నెల 22న జరుగుతోంది. గుజరాత్‌లోని వారణాసికి చెందిన మిఠాయి వ్యాపారులు 45 టన్నుల లడ్డూలను రాముడి కోసం తయారు చేయిస్తున్నారు. ఆ రోజు ప్రసాదంగా లడ్డూలను వితరణ చేయనున్నారు. ఇంత పెద్ద ఎత్తున లడ్డూల తయారీకి స్వచ్ఛమైన నెయ్యిని వినియోగిస్తున్నారు. జనవరి 6వ తేదీన వీటి తయారీని లడ్డూ వ్యాపారాలు ప్రారంభించారు.