ఆచార్య చాణక్యుడు తన తెలివితేటలతో జీవితంలో విజయం సాధించడానికి అనేక సూత్రాలను రూపొందించాడు. రాజకీయాలు, సమాజం, ఆర్థిక వ్యవస్థ గురించి సలహాలు ఇవ్వడమే కాకుండా కుటుంబ, వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక విషయాలవు చెప్పాడు. కొన్ని పనులు చేసేటప్పుడు సిగ్గుపడకూడదని చాణక్యుడు తన సూత్రాలలో పేర్కొన్నాడు. ఎందుకంటే అవమానం వలవ ఆ చర్యలు అసంపూర్ణంగా ఉండి జీవితాంతం పశ్చాత్తాప పడేలా చేస్తుంది. ఒక వ్యక్తి సిగ్గుపడకూడని 4 పనులను చాణక్య నీతి పేర్కొంది. అవి ఏంటో చూద్దాం..