Tuesday, October 22, 2024

చివర్లో దంచి కొట్టిన నబీ, జద్రాన్.. టీమిండియా ముందు మోస్తరు టార్గెట్-india vs afghanistan 1st t20i mohammed nabi late heroics gave visiting team a good total ,cricket న్యూస్

India vs Afghanistan 1st T20: ఆఫ్ఘనిస్థాన్ తో మూడు టీ20ల సిరీస్ లో భాగంగా మొహాలీలో తొలి టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్థాన్ టీమ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 రన్స్ చేసింది. మొదట్లో ఆఫ్ఘన్ టీమ్ ను బాగానే కట్టడి చేసిన ఇండియన్ బౌలర్లు.. మిడిల్, డెత్ ఓవర్లలో కాస్త ఎక్కువ పరుగులే సమర్పించుకున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana