Sunday, January 19, 2025

YSRCP Incharges Latest List : వైసీపీ ఇంఛార్జుల జాబితా విడుదల – లిస్ట్ లో కేశినేని, బొత్స ఝాన్సీ పేర్లు

పార్లమెంట్ స్థానాలకు ఇంఛార్జులు:

  1. విజయవాడ – కేశినేని నాని
  2. విశాఖపట్నం – బొత్త ఝాన్సీ
  3. కర్నూలు – గుమ్మనూరి జయరామ్
  4. తిరుపతి – కోనేటి ఆదిమూలం
  5. శ్రీకాకుళం – పేరాడ తిలక్
  6. ఏలూరు – సునీల్ కుమార్ యాదవ్

అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జులు:

  1. టెక్కలి – దువ్వాడ శ్రీనివాస్
  2. గూడురు – మురళి
  3. సత్యవేడు – గురుమూర్తి
  4. పెడన – ఉప్పాల రాము
  5. ఇఛ్చాపురం – పిరియ విజయ
  6. రాయదుర్గం – గోవిందరెడ్డి
  7. దర్శి – శివప్రసాద్ రెడ్డి
  8. చింతలపూడి – విజయరాజు
  9. పూతలపట్టు – సునీల్ కుమార్
  10. చిత్తూరు – విజయానందరెడ్డి
  11. పెనమలూరు – జోగి రమేశ్
  12. మదనపల్లె – నిస్సార్ అహ్మద్
  13. రాజంపేట – అమర్నాథ్ రెడ్డి
  14. ఆలూరు – విరూపాక్షి
  15. కోడుమూరు – డాక్టర్ సతీశ్

శ్రీకాకుళం జెడ్పీ ఛైర్మన్ గా ఉప్పాడ నారాయణమ్మను నియమించాలని నిర్ణయం. ప్రస్తుతం ఈమె ఇచ్ఛాపురం ఇంఛార్జ్ గా ఉన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana