Wednesday, January 22, 2025

ఇన్ఫోసిస్ క్యూ 3 నికర లాభాలు 6,106 కోట్లు..-infosys q3 earnings infosys fy24 net profit 6 106 crore rupees pat down 7 percent yoy ,బిజినెస్ న్యూస్

నిరాశాజనకం..

ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (Q2FY24) లో ఇన్ఫోసిస్ (Infosys) రూ. 6,212 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. కానీ, ఈ క్యూ 3 (Q3FY24) కి వచ్చేసరికి సంస్థ నికర లాభాలు 1.7% తగ్గి, రూ. .6,106 కోట్లకు చేరుకున్నాయి. క్యూ 2 లో సంస్థ ఆదాయం రూ .38,994 కోట్లు కాగా, క్యూ 3 లో అది 0.4 శాతం తగ్గి, రూ. 38,821 కోట్లకు చేరింది. క్యూ 3 ఫలితాల నేపథ్యంలో 2024 ఆర్థిక సంవత్సరం సంస్థ ఆదాయ అంచనాలను 1-2.5 శాతం నుంచి 1.5-2.0 శాతానికి సవరించింది. అదే సమయంలో ఆపరేటింగ్ మార్జిన్ గైడెన్స్ ను 20-22 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. ఈ క్యూ 3 లో బేసిక్ ఈపీఎస్ నికర లాభం 6.1 శాతం క్షీణతతో రూ.14.76 వద్ద ముగిసింది. అలాగే ఇన్ఫోసిస్ ఫ్రీ క్యాష్ ఫ్లో (ఎఫ్సీఎఫ్) 17 శాతం పెరిగి రూ.5,548 కోట్లకు చేరింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana