Sangareddy District Crime News : ఐదు నెలల క్రితం అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అతని అస్థిపంజరం బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. పోలీసులు దర్యాప్తు చేసే పనిలో పడ్డారు.