Merry Christmas Premiere Photos: విజయ్ సేతుపతి, కత్రీనా కైఫ్ నటించిన హిందీ చిత్రం మెర్రీ క్రిస్‌మస్. జనవరి 12న విడుదల కానున్న మెర్రీ క్రిస్మస్ ప్రీమియర్ షోలను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కత్రీనా, విక్కీ కౌశల్, మృణాల్ ఠాకూర్‌తో సహా బాలీవుడ్ తారలు సందడి చేశారు.