Gorantla Madhav: పోలీస్‌శాఖలో సిఐ స్థాయి అధికారి నుంచి అనూహ్యంగా పార్లమెంటు సభ్యుడిగా అడుగుపెట్టిన గోరంట్ల మాధవ్.. రాజకీయాల్లో ఎంత వేగంగా ఎదిగారో అంతే వేగంగా కిందకు జారిపోయారు.