(1 / 6)
భారత్ లో, ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో అన్నమే ప్రధాన ఆహారం. అయితే, ఇటీవల కాలంలో చాలామంది అన్నం తినకుండా మానుకుంటున్నారు. అయితే చలికాలంలో అన్నం తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.(Freepik)