ఇదే విషయాన్ని ఫిల్మ్ ఛాంబర్ హెడ్, నిర్మాత్ దిల్ రాజు మీడియా ముందు కూడా చెప్పాడు. ఈ ప్రతిపాదనకు మేకర్స్ అంగీకరించి ఫిబ్రవరి 9కి రిలీజ్ వాయిదా వేశారు. గతేడాదే ఆ ఫిబ్రవరి 9ని తమ రిలీజ్ డేట్ గా అనౌన్స్ చేసిన టిల్లూ స్క్వేర్ మేకర్స్ మరోసారి తమ రిలీజ్ ను వాయిదా వేశారు. మిగతా సినిమాలు ఏవైనా ఉన్నా కూడా వాటిని వాయిదా వేసేలా ప్రయత్నిస్తామని చెప్పినా.. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు.