pooja hegde photoshoot: అచ్చం యువరాణిలా మారిపోయింది బుట్టబొమ్మ పూజాహెగ్డే. వైట్ అండ్ వైట్ డ్రెస్లో దేవకన్యలా మెరిసిపోతున్న ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. పూజాహెగ్డే కొత్త ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.