మకర రాశి
సూర్య భగవానుడి కుమారుడు శని ఈ రాశికి అధిపతి. న్యాయబద్ధుడు, ఖర్మలకు అనుగుణంగా ఫలాలు ఇచ్చే శని దేవుడి ఆశీస్సులు మకర రాశి వారి మీద ఎల్లప్పుడూ ఉంటాయి. మకర సంక్రాంతి రోజు ఆవ నూనె, నల్ల నువ్వుల లడ్డూలు దానం చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందుతారు.