Srikakulam Sherlock Holmes: వెన్నెల కిషోర్ హీరోగా నటిస్తున్న శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ ఫస్ట్‌లుక్‌ను 24 మంది టాలీవుడ్ డైరెక్టర్లు కలిసి రిలీజ్ చేశారు. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీలో అనన్య నాగళ్ల హీరోయిన్‌గా నటిస్తోంది.