Sunday, January 19, 2025

వివో నుంచి కొత్త బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​.. వై28 5జీ లాంచ్​-vivo y28 5g launched in india check price and features here ,బిజినెస్ న్యూస్

Vivo Y28 5G price in India : ఇక ఈ మొబైల్​లో 50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ సెకెండరీ లెన్స్​తో కూడిన డ్యూయెల్​ రేర్​ కెమెరా సెటప్​ వస్తుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 8ఎంపీ కెమెరా లభిస్తోంది. సైడ్​ మౌంటెడ్​ ఫింగర్​ప్రింట్​ స్కానర్​, 3.5ఎంఎం హెడ్​ఫోన్​ జాక్​, ఐపీ54 వాటర్​, డస్ట్​ రెసిస్టెన్స్​ వంటివి ఇందులో ఉన్నాయి. బ్లూటూత్​ 5.1, 5జీ, డ్యూయెల్​ సిమ్​, టైప్​-సీ పోర్ట్​ వంటి కనెక్టివిటీ ఫీచర్స కూడా లభిస్తున్నాయి. ఇక ఈ గ్యాడ్జెట్​ బరువు 186 గ్రాములు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana