Wednesday, January 22, 2025

యాపిల్​ లవర్స్​కి క్రేజీ న్యూస్​- విజన్​ ప్రో వచ్చేస్తోంది!-apple vision pro likely to launch next month says reports ,బిజినెస్ న్యూస్

యాపిల్​ విజన్​ ప్రో వచ్చేస్తోంది..

యాపిల్​ విజన్​ ప్రో లాంచ్​ కోసం యాపిల్​ వేగంగా ఏర్పాట్లు చేసుకుంటోందని సమాచారం. లాంచ్​ డేట్​కి సంబంధించిన వివరాలు అతి త్వరలోనే బయటకి వస్తాయని తెలుస్తోంది. ఈ హెడ్​సెట్​ సేల్స్​ కోసం తమ రీటైల్​ ఉద్యోగులకు యాపిల్​ ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తోందట. ప్రతి రీటైల్​ స్టోర్​ నుంచి ముగ్గురు, నలుగురిని ఎంపిక చేసి, వారికి యాపిల్​ సంస్థ శిక్షణ ఇస్తోంది. అనంతరం.. వారు, తమ స్టోర్స్​కి వెళ్లి ఇతరులకు ట్రైనింగ్​ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటోంది. అంతేకాకుండా.. జనవరి 21 నుంచి ఎక్స్​ట్రా సెషన్స్​ని కూడా నిర్వహించే యోచనలో యాపిల్​ సంస్థ ఉందని సమాచారం.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana