Monday, October 28, 2024

Thamannah Bhatia: యానిమల్ పార్టీలో తమన్నా బోల్డ్ లుక్: వైరల్ అవుతున్న ఫొటోలు

Thamannah Bhatia: స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా మరోసారి తన హాట్‍లుక్‍తో ఆకట్టుకున్నారు. శనివారం ముంబైలో జరిగిన యానిమల్ సక్సెస్ పార్టీకి ఆమె హాజరయ్యారు. బోల్డ్ ఔట్‍ఫిట్‍లో తమన్నా మైమరిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana