Animal Success Party: యానిమల్ సినిమా సక్సెస్ పార్టీ అత్యంత గ్రాండ్‍గా జరిగింది. ఈ చిత్రంలో నటించిన వారితో పాటు చాలా మంది బాలీవుడ్ సెలెబ్రెటీలు కూడా ఈ సెలెబ్రేషన్లలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.