Wednesday, October 30, 2024

Delhi rape case : బాలికపై గ్యాంగ్​ రేప్​.. నిందితుల్లో 3 మైనర్లు- ఆ మహిళ సాయంతో నేరం!-delhi woman lures 12year old girl tea seller 3 minors raped her ,జాతీయ

ఇదీ జరిగింది..

దిల్లీలోని సదర బజార్​కు సమీపంలో జరిగింది ఈ ఘటన. ఆ ప్రాంతంలో ఓ వ్యక్తి టీ స్టాల్​ నడుపుకుంటున్నాడు. అతని దగ్గరు ముగ్గురు మైనర్లు పనిచేస్తున్నారు. వారి వయస్సు 12, 14, 15. కాగా.. చెత్త ఏరుకునే ఓ మహిళ, తరచూ అక్కడ టీ తాగుతుంది. అలా.. ఆ మహిళ, టీ స్టాల్​ ఓనర్​కు పరిచయం పెరిగింది. కాగా.. న్యూ ఇయర్​ సందర్భంగా, జనవరి 1న.. ఆ వ్యక్తి, ఆ మహిళతో మాట్లాడాడు. “న్యూ ఇయర్​ సెలబ్రేట్​ చేసుకునేందుకు మాకు ఒక అమ్మాయి కావాలి. అరేంజ్​ చెయ్యి,” అని అన్నాడు. ఆమె సరే అని అక్కడికి వెళ్లిపోయింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana