Wednesday, October 30, 2024

భోజనం తర్వాత గ్రీన్ టీ తాగితే బరువు తగ్గుతారా?-drinking green tea after food helps to reduce weight loss naturally ,లైఫ్‌స్టైల్ న్యూస్

ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా కాటెచిన్‌లు జీవక్రియను పెంచుతాయి. మొత్తం జీర్ణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. గ్రీన్ టీ తాగడం వల్ల మీరు బరువు తగ్గవచ్చు. అయితే ఇది కచ్చితం అని కూడా చెప్పలేం. ఎందుకంటే ఇది మీరు తీసుకునే ఆహారం మీద కూడా ఆధారపడి ఉంటుంది. గ్రీన్ టీ జీవక్రియ రేటును, కొవ్వును కాల్చడాన్ని కొద్దిగా పెంచుతుంది. గణనీయమైన బరువు తగ్గడం అనేది మొత్తం ఆహారం, జీవనశైలి మార్పులపై ఉంటుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana