Saturday, February 8, 2025

టీజీవో అధ్యక్షురాలు మమతపై బదిలీ వేటు-ts govt transferred telangana gazetted officers association state president mamatha ,తెలంగాణ న్యూస్

TGO Mamatha Transfer: తెలంగాణ గెజిటెడ్ అధికారుల అద్యక్షరాలు,కూకట్ పల్లి జోన్ పరిధిలో సుధీర్ఘ కాలంగా జోనల్ కమిషనర్ గా పని చేసిన మమతపై రేవంత్ సర్కార్ బదిలీ వేటు వేసింది.ఆమెను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉతతర్వులు జారీ చేసింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana