యూపీఎస్సీ నోటిఫికేషన్..
డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజికల్ కెమిస్ట్, డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్, సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్, స్పెషలిస్ట్ గ్రేడ్ 3, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫోరెన్సిక్ మెడిసిన్ తదితర పోస్టుల భర్తీకి యూపీఎస్సీ చేపట్టిన రిక్రూట్మెంట్ ప్రక్రియ ఈ నెల 13తో ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు జూన్ 13, 2024లోగా యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsconline.nic.in లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టుల వివరాలు..