Unsplash
Hindustan Times
Telugu
ఇంటిని ఎంత శుభ్రం చేసినా బల్లి ఏదో ఒక మూలన ఉంటుంది. చాలా మంది మహిళలు వీటికి భయపడతారు.
Unsplash
మీరు కూడా బల్లుల వల్ల ఇబ్బంది పడితే మీ కోసం పరిష్కారం ఉంది. కొన్ని మొక్కల సహాయంతో ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలుసుకోండి.
Unsplash
పుదీనా మెుక్క బల్లులను దూరంగా ఉంచడంలో కూడా పనిచేస్తుంది. ఇందులో మెంథాల్ అనే రసాయనం ఉంటుంది. అద్భుతమైన వాసన ఇస్తుంది. ఈ వాసనను బల్లి తట్టుకోదు.
Unsplash
బల్లులను మీ ఇంటి నుండి దూరంగా ఉంచడానికి మీరు లెమన్ గ్రాస్ కూడా నాటవచ్చు. ఇది పుల్లని రుచి కలిగిన ఒక రకమైన గడ్డి. ఈ వాసనకు బల్లి పారిపోతుంది.
Unsplash
బల్లుల సమస్యను దూరం చేయడానికి ఇంట్లో కూడా బంతిపూలను నాటుకోవచ్చు. దీని పువ్వులలో పైరెత్రిన్స్, ట్రాప్స్ అనే క్రిమిసంహారకాలు ఉంటాయి. దాని వాసన కూడా బల్లికి పడదు.
Unsplash
బల్లులను మీ ఇంటికి దూరంగా ఉంచడానికి మీరు లావెండర్‌ను కూడా నాటవచ్చు. ఇది క్రిమిసంహారకాలు అయిన లినాలూల్, మోనోటెర్పెన్స్ వంటి రసాయన సమ్మేళనాలను కలిగి ఉంటుంది.
Unsplash
రోజ్మేరీ మొక్క సువాసన మత్తుగా ఉంటుంది. బల్లులు దాని వాసనను ఇష్టపడవు. ఇంట్లో రోజ్మేరీ మొక్క నాటడం ద్వారా బల్లులను తరిమికొట్టవచ్చు.
Unsplash
జ్ఞాపకశక్తిని పెంచుకోవాలంటే.. ఈ 5 పనులు రోజు చేయాల్సిందే!
pexels