London Death: దేశం కాని దేశానికి ఉన్నత చదువులు కోసం వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు మృతి చెందాడు. లండన్ బీచ్‌లో ప్రమాదవశాత్తు మరణించారు. ఏపిలో ఉన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులకు కన్నీరు మున్నీరు అయ్యారు.