Saturday, October 26, 2024

Bigg Boss OTT 3 Promo: సల్మాన్ పోయి అనిల్ వచ్చె.. ఇప్పుడన్నీ మారిపోతాయి.. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 ప్రోమో వచ్చేసింది..

ఒక నిమిషం 15 సెకన్ల నిడివితో ఈ కొత్త ప్రోమోను రిలీజ్ చేశారు. 67 ఏళ్ల వయసులో అనిల్ కపూర్ బిగ్ బాస్ లాంటి గేమ్ షోను హోస్ట్ చేయనుండటం కచ్చితంగా విశేషమే. ఎక్కువగా మిలీనియల్స్, జనరేషన్ జెడ్ ఫాలో అయ్యే ఈ షోని ఏకే ఎలా హోస్ట్ చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. అటు టీవీతోపాటు ఇటు ఓటీటీలోనూ తన చరిష్మాతో ఇన్నాళ్లూ సల్మాన్ ఖాన్ విజయవంతంగా బిగ్ బాస్ ను నడిపించాడు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana