1974 నుంచి 1978 వరకు హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలు ఈ జాబితాలో చేరాయి. అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలకు 1990లో, ఉత్తరాఖండ్‌కు 2000లో ప్రత్యేక హోదా కల్పించారు. ఆంధ్రప్రదేశ్ , బీహార్, ఒడిశా, రాజస్థాన్, గోవా రాష్ట్రాలు ఈ హోదాను కోరుతున్నాయి.