AP EAPCET Results: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపిఈఏపీసెట్)-2024 ఫలితాలు ఈవారం విడుదల కానున్నాయి. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుండటంతో ఫలితాల విడుదలకు త్వరలో అమోదం లభించనుంది.