Wednesday, October 30, 2024

Intinti Ramayanam Serial: స్టార్ మాలో సరికొత్త సీరియల్ ఇంటింటి రామాయణం.. 20 మంది గల ఉమ్మడి కుటుంబ గాథ

ఆ అపురూపమైన ఇల్లు.. ఓ అచ్చమైన బొమ్మరిల్లు.. ముచ్చటైన పొదరిల్లు. దాదాపుగా 20 మంది ఉన్న ఆ కుటుంబంలో మనుషుల మధ్య అనుబంధాలు, వాటి ఆనవాళ్లు ఎంత అద్భుతంగా ఉండబోతున్నాయో ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులకు మళ్లీ గుర్తుచేయబోతోంది. ఒకప్పుడు మనం చూసి, ఇప్పుడు దూరమైన ఆ మధురానుభూతుల్ని “ఇంటింటి రామాయణం”తో (Intinti Ramayanam Serial) ప్రియ ప్రేక్షకులకు పంచబోతోంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana