ఈ శుక్రవారం రిలీజైన సినిమాల్లో శర్వానంద్ మనమే అత్యధిక కలెక్షన్స్ రాబట్టింది. తొలిరోజు ఈ మూవీ రెండు కోట్లకుపైగా వసూళ్లను సొంతం చేసుకున్నట్లు సమాచారం. కాజల్ సత్యభామ మూవీకి యాభై లక్షల కలెక్షన్స్ వచ్చినట్లు చెబుతోన్నారు.