Wednesday, October 30, 2024

Stocks to buy today : ఈ రూ. 230 స్టాక్​తో షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 560 పాయింట్లు పెరిగి 73,649 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 189 పాయింట్లు పెరిగి 22,336 వద్ద ముగిసింది. ఇక 351 పాయింట్లు పెరిగిన బ్యాంక్​ నిఫ్టీ..351 పాయింట్లు పెరిగి 47,925 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ కీలక సపోర్ట్​ దగ్గర నుంచి పైకి పెరిగింది. రానున్న సెషన్స్​లో కూడా పాజిటివ్​ ట్రెండ్​ కొనసాగే అవకాశం ఉంటుంది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2915.23 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3542.93 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని స్వల్ప లాభాల్లో మొదలుపెట్టే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 40 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగిశాయి. డౌ జోన్స్​ 0.67శాతం, నాస్​డాక్​ 1.11శాతం మేర లాభపడ్డాయి. ఎస్​ అండ్​ పీ 500 0.87శాతం లాభాల్లో ముగిసింది.

స్టాక్స్​ టు బై..

Stocks to buy : ఎల్​ఐసీ హౌజింగ్​ ఫైనాన్స్​:- బై రూ. 663.2, స్టాప్​ లాస్​ రూ. 640, టార్గెట్​ రూ. 706

ఎస్​బీఐ​:- బై రూ. 766, స్టాప్​ లాస్​ రూ. 735, టార్గెట్​ రూ. 825

ఎల్​ అండ్​ టీ​:- బై రూ. 3610, స్టాప్​ లాస్​ రూ. 3520, టార్గెట్​ రూ. 3770

డీకాల్​​:- బై రూ. 230, స్టాప్​ లాస్​ రూ. 224, టార్గెట్​ రూ. 245

హావెల్స్​ ఇండియా​:- బై రూ. 1549- రూ. 1551, స్టాప్​ లాస్​ రూ. 1525, టార్గెట్​ రూ. 1597

త్రివేణి ఇంజినీరింగ్​​:- బై రూ. 358- రూ. 360, స్టాప్​ లాస్​ రూ. 354.5, టార్గెట్​ రూ. 372

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana