Sunday, January 19, 2025

మందుబాబులకు బ్యాడ్ న్యూస్…! ఆ రోజు వైన్ షాపులు బంద్-liquor shops closed on april 23 due to hanuman jayanti in hyderabad ,తెలంగాణ న్యూస్

Liquor Shops Close in Hyderabad City: మద్యం ప్రియులకు మరోసారి షాక్ ఇచ్చే న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్(TS Govt). ఈనెల 23వ తేదీన హైదరాబాద్ నగర పరిధిలో మద్యం దుకాణాలు, బార్లు మూసేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు హైదరాబాద్ నగర సీపీ శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. హనుమాన్ జయంతి(Hanuman Jayanthi) సందర్భంగా వైన్స్ షాపులను బంద్ చేయాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana