Thiruveer Marriage: టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ ఏడడుగులు వేశారు. తన ప్రేయసి కల్పనా రావును ఆయన నేడు పెళ్లాడారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.