Monday, January 13, 2025

Woman gives birth to 6 babies : ఒకే కాన్పులో ఆరుగురికి జన్మనిచ్చిన మహిళ..!

6 babies in one delivery : పాకిస్థాన్​లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వార్తలకెక్కింది! రావల్పిండిలో ఓ మహిళ.. ఒకే కాన్పులో ఆరుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. ఈ ఆరుగురులో నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వీరందరి బరువు.. 2 పౌండ్ల కన్నా తక్కువగా ఉంది. తల్లీబిడ్డలు అందరు ఆరోగ్యంగా ఉన్నట్టు అధికారులు చెప్పారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana