OTT Movies: ఓటీటీలో విడుదలైన అన్నీ సినిమాలను ప్రేక్షకులు చూడరు. కొన్ని జోనర్స్ మాత్రమే చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. దాంతో కొన్ని సినిమాలు మాత్రమే ఓటీటీలో మంచి ఆదరణ దక్కించుకుని ట్రెండింగ్లో దూసుకుపోతుంటాయి. అలా ఇటీవల విడుదలైన ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో రచ్చ చేస్తోంది. దాంతో పాటు మరికొన్ని సినిమాలు ఆకట్టుకుంటున్నాయి. అలా టాప్ 5 ఓటీటీ ట్రెండింగ్ సినిమాలు, వాటి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ఏంటో చూద్దాం.