Sunday, November 17, 2024

కీరాదోస పెరుగు పచ్చడి వేసవిలో తిన్నారంటే శరీరానికి ఎంతో చలువ, దీన్ని వండాల్సిన అవసరమే లేదు-keeradosa curd chutney recipe in telugu which has many health benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్

దక్షిణ భారతదేశ సంప్రదాయ వంటకాల్లో కీరాదోస పెరుగు పచ్చడి ఒకటి. దోసకాయ పెరుగుపచ్చడికి తాళింపు కూడా వేసుకోవచ్చు. దోసకాయలో నీరు సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి డిహైడ్రేషన్ సమస్య రాకుండా అడ్డుకుంటుంది. అలాగే దీనిలో విటమిన్ కే, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. పెరుగులో ప్రోటీన్, క్యాల్షియం, ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కలిసి జీర్ణక్రియకు పేగు ఆరోగ్యానికి సహాయపడతాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana